మంగళగిరి సాయినాథుని సేవలో పీవీ సింధు
GNTR: పీవీ సింధు మంగళగిరి పరిధిలోని పెదవడ్లపూడి శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరాన్నిఇవాళ సందర్శించారు. ఆలయానికి వచ్చిన ఆమె ముందుగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలను దర్శించి, తన చేతుల మీదుగా గోవులకు దానా పెట్టారు. తొలిసారి ఈ ఆలయానికి రావడం, గోసేవలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.