VIDIO: ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో ఘనంగా సోనియాగాంధీ 79వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని కొనియాడారు. తెలంగాణ ప్రజలందరూ సోనియా గాంధీకి రుణపడి ఉండాలన్నారు.