ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ మిడ్జిల్‌లో కస్తూర్బా బాలికల విద్యాలయాన్నిసందర్శించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
☞ ఫతేపూర్ గ్రామ చెరువుకు గండి.. నీట మునిగిన పంట పొలాలు
☞ గద్వాల్లో ఘనంగా జమ్మిచేడు జమ్ములమ్మ 5వ వార్షిక కళ్యాణోత్సవం
☞ అయిజలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
☞ అమ్రాబాద్ మండలం శ్రీశైలం రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు