పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే

పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే

TG: ఏపీ Dy CM పవన్ కళ్యాణ్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిప్పులు చెరిగారు. 'నువ్వు 70 ఏళ్లైనా సీఎం కాలేవు.. ప్యాకేజ్ స్టార్' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్లకు నరదిష్టి ఉంటే ఆంధ్రా వాళ్లు ఇక్కడ బిజినెస్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇక్కడ ఉంటూ మాపైనే నిందలా.. దమ్ముంటే ఇక్కడ ఆస్తులు అమ్ముకుని వెళ్లిపోవాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.