VIDEO: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
TPT: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఇవాళ దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.