VIDEO: నిరుద్యోగ యువతకు అండగా కూటమి ప్రభుత్వం

VIDEO: నిరుద్యోగ యువతకు అండగా కూటమి ప్రభుత్వం

కోనసీమ: కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తుందని పి. గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ అన్నారు. ఉగాది సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.