గ్రామ సచివాలయ ఉద్యోగుల కార్యాచరణ

గ్రామ సచివాలయ ఉద్యోగుల కార్యాచరణ

KDP: ముద్దనూరు మండల గ్రామ సచివాలయ ఉద్యోగులు సమావేశమై ఐక్య కార్యాచరణ మండల కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. అధ్యక్షురాలిగా సౌభాగ్య లక్ష్మి, ఉపాధ్యక్షుడిగా శివారెడ్డి, కన్వీనర్‌గా భరత్ కుమార్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా చిన్నయ్య, అడిషనల్ సెక్రటరీగా శివ ఎన్నుకోబడ్డారు.