భూభారతి దరఖాస్తులు క్లియర్ చేయండి: కలెక్టర్

భూభారతి దరఖాస్తులు క్లియర్ చేయండి: కలెక్టర్

SDPT: భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం మండల సర్వే ల్యాండ్ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. భూ భారతి అప్లికేషన్ల డిస్పోజల్‌లో సర్వే అధికారుల కృషి ముఖ్యమని తెలిపారు. నిర్దేశించిన సమయాల్లోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.