రెవెన్యూ ఉద్యోగులు నిరసన

రెవెన్యూ ఉద్యోగులు నిరసన

SKLM: పని భారం తగ్గించాలంటూ రెవెన్యూ అధికారులు మంగళవారం కోటబొమ్మాళి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పని ఒత్తిడి కారణంగా కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు అకాల మరణం చెందుతున్నారని దీనివలన వారికుటుంబాలు వీధిని పడుతున్నాయన్నారు. సెలవు దినాల్లో సైతం పనిచేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.