IND vs SA: భారీ రికార్డుపై సఫారీల కన్ను

IND vs SA: భారీ రికార్డుపై సఫారీల కన్ను

సౌతాఫ్రికా ఇవాళ భారత్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే. 5 T20ల ఈ సిరీస్‌లో సఫారీల జట్టు ఒక్కటి గెలిచినా టీమిండియాపై సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. INDను అత్యధికంగా 13 T20ల్లో ఓడించిన తొలి జట్టుగా అవతరిస్తుంది. ఇప్పటివరకు INDను 12 మ్యాచుల్లో ఓడించిన ప్రొటీస్.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో సమంగా అగ్రస్థానంలో ఉంది. ఇంకోటి గెలిస్తే ఆ రికార్డును తన సొంతం చేసుకుంటుంది.