రేపు యథావిధిగా PGRS కార్యక్రమం: కలెక్టర్

రేపు యథావిధిగా PGRS కార్యక్రమం: కలెక్టర్

E.G: ప్రతి సోమవారం నిర్వహించే PGRS, మీకోసం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఏప్రిల్ 6వ తేదీన యధావిధిగా నిర్వహిస్తూన్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల మున్సిపాలిటీ స్థాయిలలో క్షేత్ర స్థాయి అధికారులు కూడా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు.