అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేయనున్న మంత్రి

అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేయనున్న మంత్రి

నల్గొండ జిల్లాలో ఇవాళ మంత్రి కోమటిరెడ్డి విస్త్రృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పట్టణ కేంద్రంలో రూ. 50 కోట్ల నిధులతో చేపట్టే పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. అలాగే NLG పట్టణం- ధర్వేశీపురం ఎల్లమ్మ ఆలయం వరకు 8KM 4లైన్ల రోడ్డుకు శంఖు స్థాపన చేస్తారని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.