చౌటుప్పల్ ఓటర్లకు అభ్యర్థుల భారీ ఆఫర్!

చౌటుప్పల్ ఓటర్లకు అభ్యర్థుల భారీ ఆఫర్!

BHNG: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వినూత్న ఎత్తుగడలు వేస్తున్నారు. చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు.. ముంబైలో నివసిస్తున్న సుమారు 200 మంది స్థానిక ఓటర్లను రప్పించేందుకు ప్లాన్ చేశారు. వారి కోసం విమాన,రైలు టిక్కెట్లతో పాటు బస్సు ఖర్చులు కూడా భరిస్తామని హామీలిస్తున్నారు.