ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

VZM: వేపాడ మండలం బక్కునాయుడుపేట ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రావాడ ఈశ్వరరావు మంగళవారం తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయించబడతాయని తెలియజేశారు.