గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

JN: జనగామలోని మైనారిటి సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఇవాళ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 10వ తరగతి విద్యార్థులు ప్రణాళిక ప్రకారంగా ప్రిపేర్ అవ్వాలి అని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. కిచెన్‌ను నీట్‌గా ఉంచుకోవాలన్నారు.