'మదరాసి' ట్రైలర్ UPDATE

'మదరాసి' ట్రైలర్ UPDATE

తమిళ హీరో శివకార్తికేయన్, దర్శకుడు AR మురుగదాస్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'మదరాసి'. వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ దీని ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు. 'గెట్ రెడీ.. నక్షత్రాలతో కూడిన సాయంత్రం ఆగస్టు 24న ఈ మూవీ ట్రైలర్, ఆడియో లాంచ్ జరగబోతుంది' అంటూ పోస్టర్ షేర్ చేశారు.