BJP పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలి: కీర్తి రెడ్డి

BJP పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలి: కీర్తి రెడ్డి

BHPL: రేగొండ మండల కేంద్రంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తూర్పాటి లలిత మల్లేష్ పుట్ బాలు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి పాల్గొని, ప్రజా సమస్యల పై అవగాహన కలిగిన యువకుడు లలిత మల్లేష్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో BJP ముఖ్య నేతలు ఉన్నారు.