గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత

NRML భైంసా డివిజన్ తో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. ఉదయం రెండు గేటు ఎత్తివేసిన అధికారులు మళ్ళీ ఇన్ ఫ్లో పెరగడంతో ప్రస్తుతం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి వేశారు. ప్రాజెక్టుకు 10,500 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో అవ్వడంతో ఔట్ ఫ్లో 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.