శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ధనుర్మాస పూజలు

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ధనుర్మాస పూజలు

TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో 16 నుంచి జనవరి 15 వరకు ధనుర్మాస పూజలు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు మంగళ వాయిద్యాలు, 4.15కు గోపూజ, తిరుమంజనం, 4.30కు పల్లియర పూజ ఉంటుంది. 5కు సర్వ దర్శనం, మొదటి కాల అభిషేకం, 6కు 2వ కాల అభిషేకము, 7కు పరివార నైవేద్యం, 7.30కు గొబ్బెమ్మ ఉత్సవం, 10.30 కు 3వ కాల అభిషేకం, సా.5కు ప్రదోషం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.