వారంతా ప్రాణ త్యాగానికి సిద్ధం: ఇరాన్
హర్మూజ్ తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ దగ్గరపడుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో సహా 1.4 కోట్ల మంది ఇరానీయన్లు ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు. ట్రంప్ విధించిన డెడ్‌లైన్ ఇవాళ్టితో ముగుస్తున్నందున షెజిష్కియాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.