VIDEO: సిద్దేశ్వర స్వామికి అభిషేకం, పూజలు

VIDEO: సిద్దేశ్వర స్వామికి అభిషేకం, పూజలు

HNK: నగరంలో ప్రసిద్ధి సిద్దేశ్వర ఆలయంలో స్వామివారికి నేడు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కార్తీకమాసం, మాస శివరాత్రి, చివరి మంగళవారం సందర్భంగా సిద్దేశ్వరునికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ చేశారు. స్థానిక భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు సురేష్ తీర్థప్రసాదాలు అందచేసారు.