VIDEO: పౌరసరఫరాల శాఖను పటిష్టం చేయాలి: బిఎస్పీ

VIDEO: పౌరసరఫరాల శాఖను పటిష్టం చేయాలి: బిఎస్పీ

AKP: పౌరసరఫరాల శాఖను మరింత పటిష్టపరిచే చర్యలు చేపట్టాలని బిఎస్పీ అనకాపల్లి జిల్లా ఇంఛార్జ్ సూది కొండ మాణిక్యలరావు డిమాండ్ చేశారు. శనివారం అనకాపల్లి పట్టణం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇస్తున్న రేషన్ డిపో ద్వారా సబ్సిడీ ధరలకు ప్రజలుకు అన్ని రకాల నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని కోరారు.