ఇంటిపై నుంచి వైర్లు వేస్తున్నారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఇంటిపై నుంచి వైర్లు వేస్తున్నారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

KNR: గట్టుదుద్దెనపల్లి వాసి ఆకుల గోపాల్ తన ఇంటిపై నుంచి విద్యుత్ వైర్లను పరుస్తున్నారని, ఇది తమకు సమస్యగా మారుతుందని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. అయినా వారు పట్టించుకోకపోవడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. దీనిపై AEని వివరణ కోరగాపై అధికారులతో మాట్లాడుతానన్నారు.