ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

W.G: ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోమవారం ఆచంట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ఎస్.ఇల్లంద్రపర్రులో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ, అనంతరం పెనుగొండ, వడలి గ్రామాల్లో రహదారి పనులను పర్యవేక్షించనున్నారు. ఉదయం 11:45 గంటలకు నడిపూడిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అభిషేక మండపానికి శంకుస్థాపన చేయనున్నట్లు నేతలు తెలిపారు.