నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

HNK: REC సబ్ స్టేషన్ ఎక్సైజ్ కాలనీ ఫీడర్ పరిధిలోని ప్రశాంత్ నగర్, టీచర్స్ కాలనీ ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు TGNPDCL టౌన్ DE సాంబా రెడ్డి  ప్రకటల విడుదల చేశారు. విద్యుత్ మరమ్మతుల కారణంగా విద్యుత్ నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో నిలిచిపోనుంది. అత్యవసర విద్యుత్ సేవల నిమిత్తం 1912కు సమాచారం అందించాలన్నారు.