BREAKING: అసెంబ్లీలో కేటీఆర్ సవాల్

BREAKING: అసెంబ్లీలో కేటీఆర్ సవాల్

TG: మాజీమంత్రి కేటీఆర్.. Dy.CM భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. 'మహిళలకు రూ.57 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చామని భట్టి విక్రమార్క అన్నారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవమైతే ఆర్డర్ కాపీ చూపాలి. అది నిరూపిస్తే ఇక్కడే రాజీనామా చేసి వెళ్లిపోతా. వడ్డీ లేని రుణాలు ఇవ్వకపోతే భట్టి విక్రమార్క రాజీనామా చేయాలి' అని డిమాండ్ చేశారు.