సీఎం నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి వైపు అడుగులు: MLA
KRNL: సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం YCP విధ్వంస పాలన నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే ప్రగతి వైపు అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే గౌరు చరిత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే విజన్-2047 ఆవిష్కృతం అయినట్లు కనిపిస్తోందని అన్నారు. విద్య, వ్యవసాయం, సంక్షేమం, తదితర అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ బడ్జెట్ విడుదల చేశారన్నారు.