జల్దిపల్లిలో 90% ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు

జల్దిపల్లిలో 90% ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు

KMR: లింగంపేట మండలం జల్దీపల్లి గ్రామంలో రెండో విడత ఎన్నికల పోలింగ్లో 90% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండడంతో, ఉదయం నుంచి ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల కారణంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందన్నారు.