కరెంట్‌ షాక్‌తో మహిళ మృతి

కరెంట్‌ షాక్‌తో మహిళ మృతి

BDK: మణుగూరు మండలం రాజుపేట గ్రామంలో శనివారం ఓ మహిళ మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రైవేట్ వర్కర్ బుక్య గౌరీ (56) విద్యుత్ షాక్‌తో శనివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.