తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ రాజమండ్రిలో ఇన్‌స్టాగ్రామ్ లింక్‌తో రూ.18 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
✦ ఈ నెల 30లోపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ 2.0 సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్
✦కోరుకొండలోని భద్రకాలేశ్వర స్వామి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బలరామకృష్ణ
✦తాళ్లపూడిలో CC డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA వెంకటేశ్వరరావు