జిల్లా కలెక్టర్‌కు గూడూరు MLA సన్మానం

జిల్లా కలెక్టర్‌కు గూడూరు MLA సన్మానం

TPT: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్‌ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శాలువా కప్పి సన్మానించారు. DRW కళాశాలలో గురువారం జాబ్ మేళాను ఎమ్మెల్యేతో కలిసి ఆయన పరిశీలించారు. జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారి వెంట సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, టీడీపీ నాయకులు చెంచు రామయ్య, ఎండీ అబ్దుల్ రహీమ్, కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.