ఆర్థిక భరోసాని సద్వినియోగం చేసుకోండి: ఆలపాటి
GNTR: పేద వర్గాలకు భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం రూ.4 వేలు పెన్షన్ ఇస్తుందని, దేశంలో ఎక్కడా ఈ విధానం లేదని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. తెనాలి సుల్తానాబాద్ సుందరయ్యనగర్, చెంచుపేట ప్రాంతాల్లో సోమవారం వితంతు మహిళలు, దివ్యాంగులకు ఆలపాటి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక భరోసాని సద్వినియోగం చేసుకోవాలన్నారు.