VIDEO: పుంగనూరులో వైఎస్‌ఆర్‌కు నివాళులు

CTR: పుంగనూరులో దివంగత నేత వైఎస్‌ఆర్ 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద మాజీ MP రెడ్డెప్ప ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం YSR ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.