శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ
➢ శ్రీకాకుళం కాస్మో పాలిటిన్ క్లబ్‌కు పూర్వ వైభవం: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
➢ వజ్రపుకొత్తూరు వంతెన అప్రోచ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే శిరీష
➢ ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో 28 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు