దివ్యాంగుల జాబితా కోరిన సీపీఎం నాయకులు

TPT: గూడూరులో అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు జాబితా ఇవ్వాలని సీపీఎం నేతలు గూడూరు మున్సిపల్ మేనేజర్ మురళి కోరారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లు రీ వెరిఫికేషన్ పేరుతో గూడూరులో ఉన్న 176 పెన్షన్లు తొలగించడం జరిగిందని విమర్శించారు. అనంతరం అనర్హుల జాబితా ఇవ్వాలంటూ మేనేజర్‌ను కోరారు.