మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు..!
BHPL: జిల్లాలో మొదటి విడత GP ఎన్నికలకు సమయం ముగిసిన విషయం తెలిసిందే. అయితే మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. గణపురం 77.5%, కొత్తపల్లిగోరి 84.82%, రేగొండ 84.26%, మొగుళ్లపల్లి 84.8% పోలింగ్ నమోదైనట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు. మొత్తం 1,07,690 మంది ఓటర్లలో 88,588 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.