నెక్కొండలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నెక్కొండలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

వరంగల్: నెక్కొండ మండలంలోని రెడ్లవాడ అలంకానిపేట పత్తిపాక సబ్‌ష్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం 8:30 నుంచి 10:30 వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతుందని నర్సంపేట డిఈ శ్రీధర్ తెలిపారు. 33/11 కేవీ పరిధిలో మెయింటెనెన్స్ పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారుల సహకరించాలని కోరారు.