VIDEO: పిల్లలమర్రి శివాలయంలో ఘనంగా మార్గశిర మాస పూజలు

VIDEO: పిల్లలమర్రి శివాలయంలో ఘనంగా మార్గశిర మాస పూజలు

సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన కాకతీయుల కాలంనాటి శివాలయంలో నేటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని పరమశివునికి ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేక నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు.