అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ

అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ

SRD: పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కొక్కొండ శ్రీశైలం గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమం జరిగింది. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. గురుస్వాములు అయ్యప్పని కీర్తిస్తూ పాటలు పాడారు.