క్వాంటమ్ ఎకానమీలో HYD అగ్రగామి: భట్టి

క్వాంటమ్ ఎకానమీలో HYD అగ్రగామి: భట్టి

TG: క్వాంటమ్ ఎకానమీని హైదరాబాద్ లీడ్ చేయనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీ విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవనుందన్నారు. రానున్న రోజుల్లో ఏఐ ప్రపంచాన్ని శాసించబోతుందని వెల్లడించారు.