లోకేష్ కక్ష పెంచుకున్నారు: జోగి రమేష్ భార్య

లోకేష్ కక్ష పెంచుకున్నారు: జోగి రమేష్ భార్య

AP: కల్తీ మద్యం వ్యవహారంలో తన భర్త పాత్ర లేదని మాజీ మంత్రి జోగి రమేష్ భార్య శకుంతల స్పందించారు. 'కావాలనే ఈ కేసులో నా భర్తను ఇరికించారు. చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఆయన కొడుకు లోకేష్ కక్ష పెంచుకున్నారు. గతంలో అగ్రిగోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కల్తీ మద్యం అంటున్నారు. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం' అని పేర్కొన్నారు.