'FLN లక్ష్యాల సాధనే ధ్యేయం'
ADB: నార్నూర్ స్థానిక జడ్పీఎస్ఎస్ పాఠశాలలో బుధవారం తెలుగు మీడియం ప్రాథమిక విద్యా కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌ఎన్ (FLN), ఎఫ్‌ఎల్‌ఎస్ (FLS) అమలుపై ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల్లో కనీస భాషా, గణిత నైపుణ్యాల పెంపునకు కృషి చేయాలని కోరారు.