VIDEO: సీఎంను కలిసిన క్రికెటర్ శ్రీచరణి
KDP: క్రికెటర్ శ్రీచరణి ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో CM చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను కలిశారు. ముందుగా మంత్రి లోకేష్ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచినందుకు శ్రీచరణిని అభినందించారు. భారత దేశ మహిళల సత్తా చాటారని సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా ఉన్నారు.