VIDEO: గణనాథుని ఆలయం లో సంకష్ట చతుర్దశి పూజలు
CTR: సంకష్ట చతుర్దశి సందర్భంగా మంగళవారం పుంగనూరు పట్టణంలోని పట్టణంలోని సంత గేటు లో గల గణనాథునికి విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. ఈ పూజలో పాల్గొనడం వల్ల సమస్యలు తొలగి ప్రశాంతత లభిస్తుందన్నారు.