YCP యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ ఎంపిక

YCP యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ ఎంపిక

అన్నమయ్య: ములకలచెరువు మండలం బురకాయలకోట గ్రామం ఎర్రమాసివారిపల్లికి చెందిన దుగ్గిని మంజునాథ నాయుడు YCP జిల్లా యూత్ వింగ్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. YCP రాష్ట్ర కార్యవర్గం విడుదల చేసిన పార్టీ సమస్థాగత పదవుల పంపిణీలో భాగంగా ఈ నియామకం జరిగిందన్నారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన MLA పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, MP మిధున్ రెడ్డిలకు మంజునాథ కృతజ్ఞతలు తెలిపారు.