VIDEO: కరెంట్‌ షాక్‌తో ఒకరు మృతి

VIDEO: కరెంట్‌ షాక్‌తో ఒకరు మృతి

SRPT: జిల్లా కేంద్రంలో మంగళవారం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలో పాన్ డబ్బా నడుపుతున్న వ్యక్తి, మూత్ర విసర్జన చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌‌కి గురై మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.