కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: పటాన్‌చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 35 లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన నూతన కంప్యూటర్ ల్యాబ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులకు పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు లభించాలన్న సమున్నత లక్ష్యంతో దశాబ్ద కాలం పాటు కృషిచేసి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు.