ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నేడు భద్రాద్రి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాక
★ ఖమ్మం జిల్లా DCC అధ్యక్షడు నూతి సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి
★ ఎన్నికల ప్రక్రిమ పారదర్శకంగా జరగేలా చూడాలి: అదనపు కలెక్టర్ శ్రీజ
★ పదేళ్లలో జరగని అభివృద్ధి రెండేళ్లలో చేసి చూపించాం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు