VIDEO: TGPA అకాడమీ రూట్‌లో ఇది పరిస్థితి..!

VIDEO: TGPA అకాడమీ రూట్‌లో ఇది పరిస్థితి..!

HYD: హైదరాబాద్ శివారులోని నార్సింగి మార్గంలో, TGPA సమీపంలో పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా క్యూ కట్టిన దృశ్యాలు కనిపించాయి. వాహనాల రాకతో డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో అసౌకర్యానికి గురయ్యారు. ట్రాఫిక్ కూడా కొంత మేరకు ప్రభావితమైంది.