VIDEO: స్టాళ్లను పరిశీలించిన సీఎం

VIDEO: స్టాళ్లను పరిశీలించిన సీఎం

RR: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు నాగార్జున కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ పెట్టుబడులపై దృష్టి సారించిన ఈ సమ్మిట్ వాతావరణంలో నాయకులు, ప్రముఖులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.